సౌదీ అరేబియాని టార్గెట్ చేసిన డ్రోన్ కూల్చివేత
- August 12, 2019
ఇరాన్ మద్దతుదారులైన హౌతీ తీవ్రవాదులు సనా నుంచి సంధించిన డ్రోన్‌ని అరబ్ సంకీర్ణ దళాలు విజయవంతగా కూల్చేశాయి. ఆదివారం సాయంత్రం ఈ డ్రోన్ కూల్చివేత జరిగిందని సంకీర్ణ దళాల అధికార ప్రతినిథి కల్నల్ టుర్కి అల్ మాలికి చెప్పారు. అత్యంత సమర్థవంతంగా సంకీర్ణ దళాలు వ్యవహరించడంతో హౌతీ తీవ్రవాదుల అకృత్యాలకు అడ్డుకట్ట వేయగలుగుతున్నట్లు టుర్కి అల్ మాలికి వివరించారు. పదే పదే హౌతీ తీవ్రవాదులు యెమెన్ నుంచి సౌదీ అరేబియాలోని జనావాస ప్రాంతాలే లక్ష్యంగా డ్రోన్లను, మిస్సైల్స్‌ని సంధిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..







