ఆంధ్ర ప్రదేశ్ డీజీపీగా గౌతమ్ సవాంగ్‌కు పూర్తి బాధ్యతలు
- August 13, 2019ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్‌కు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు. ఆగస్టు 1న ఢిల్లీలో సమావేశమైన యూపీఎస్సీ ఎం ప్యానెల్ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్.. ఇప్పటివరకు రాష్ట్రానికి ఇంఛార్జ్ డీజీపీగా ఉన్నారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ