ఇంటర్నేషనల్ యూత్ డే: నామా వర్క్ షాప్
- August 13, 2019ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా సోషల్ డెవలప్మెంట్ సెంటర్ 'నామా', బర్జాన్ గర్ల్స్ సెంటర్, బర్జాన్ యూత్ సెంటర్‌తో కలిసి యూత్‌కి సంబంధించి కొన్ని ట్రెయినింగ్ కోర్సుల్ని నిర్వహించడం జరిగింది. వర్క్ షాప్‌లు, ట్రెయినింగ్ కోర్సుల ద్వారా విద్యార్థుల్లోని నైపుణ్యాల్ని పెంచడం, వారిలో ప్రత్యేకమైన నైపుణ్యాల్ని వెలికి తీయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఔత్సాహిక యువతలోని టాలెంట్‌ని గుర్తించి, వారు మెరుగైన రీతిలో తమ నైపుణ్యాన్ని పెంపొందించుకునేలా చేసేందుకు 'నామా' తనవంతు కృషి చేస్తుందని నిర్వాహకులు వివరించారు. నామా సెంటర్ కమ్యూనికేషన్ అండ్ మీడియా యాక్టింగ్ మేనేజర్ హమాద్ అల్ మర్రి మాట్లాడుతూ, ఈ ఇయర్ ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా 'ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్' పేరుతో కార్యక్రమాల్ని నిర్వహించినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్‌లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్‌లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!