ముంబైకి వెళుతూ ప్రాణాలు కోల్పోయిన ఇండియన్‌

ముంబైకి వెళుతూ ప్రాణాలు కోల్పోయిన ఇండియన్‌

కువైట్‌:కువైట్‌ ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌లో భారతదేశానికి చెందిన ఓ ప్రయాణీకుడు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కువైట్‌ నుంచి ముంబైకి ఈ ప్రయాణీకుడు టిక్కెట్‌ని బుక్‌ చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. డిపాచ్యుర్‌ గేట్‌ వద్ద అకస్మాత్తుగా ప్రయాణీకుడు పడిపోయి, ప్రాణాలు పోగొట్టుకున్నట్లు అధికారులు వివరించారు. ఫోరెన్సిక్‌ వైద్యులు, ప్రయాణీకుడి మృతికి గల కారణాల్ని వెల్లడించాల్సి వుంది. 

--షేక్ బాషా(కువైట్)

 

Back to Top