సెప్టెంబర్ 1న సెలవు: లాంగ్ వీకెండ్‌కి అవకాశం
- August 14, 2019
దుబాయ్:సెప్టెంబర్ 1 ఆదివారం ముహర్రమ్ 1 సందర్భంగా సెలవు దినం వచ్చే అవకాశముంది. హిజ్రి న్యూ ఇయర్ నేపథ్యంలో ఈ సెలవు రావొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న జుల్ హిజా, ఇస్లామిక్ న్యూ ఇయర్లో చివరి నెల. ముహర్రమ్ 1, 1441 హిజ్రి న్యూ ఇయర్‌ని ప్రారంభిస్తుంది. అరబ్ యూనియన్ ఫర్ స్పేస్ అండ్ ఆస్ట్రానమీ సైన్సెస్ మెంబర్ ఇబ్రహీమ్ అల్ జర్వాన్ వెల్లడించిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 1న ముహర్రమ్ వచ్చే అవకాశం వుందనీ, మూన్ సైటింగ్తోనే ఖచ్చితమైన తేదీ వెల్లడవుతుందని అన్నారు. కాగా, ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ చారిటబుల్ యాక్టివిటీస్ డిపార్ట్మెంట్ - గవర్నమెంట్ ఆఫ్ దుబాయ్ ముహర్రమ్ 1న సెలవు దినంగా ప్రకటించనుంది. అదే జరిగితే, లాంగ్ వీకెండ్‌కి అవకాశం ఏర్పడుతుంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







