కువైట్ విమానాశ్రయంలో బయోమెట్రిక్
- August 15, 2019
కువైట్:వచ్చే ఏడాది నుండి కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కంటి స్కానింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వర్తింపజేస్తామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది, తరువాత దేశంలోని ల్యాండ్ పోర్టులలో అత్యంత సాంకేతిక కలిగిన టెక్నాలజీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.చట్టాలు ఉల్లంఘించిన వారిని మరియు దేశం నుండి బహిష్కరించబడిన వారిని గుర్తించడానికి ఈవిధానం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
--షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







