నీట మునిగిన యువకుడి మృతదేహం గుర్తింపు
- August 16, 2019
మస్కట్:అన షర్కియాలో ఇటీవల సముద్రంలో మునిగిపోయిన 21 ఏళ్ళ యువకుడి మృతదేహాన్ని కనుగొన్నారు. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ విషయాన్ని ధృవీకరించింది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిందనీ, దురదృష్టవశాత్తూ మృతదేహాన్ని మాత్రమే కనుగొనగలిగామని అధికారులు పేర్కొన్నారు. సముద్రంలో ఈతకు వెళ్ళేవారు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలనీ, వెదర్ కండిషన్స్ని దృష్టిలో పెట్టుకోవాలనీ, ఒక్కోసారి సముద్రం విపరీతంగా మారుతుంటుంది కాబట్టి అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచించారు. అథారిటీస్ ఎప్పటికప్పుడు జారీ చేసే వార్నింగ్స్ని ప్రజలు పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







