మూడు వారాల పాటు దుబాయ్ - షార్జా రోడ్డు మూసివేత
- August 16, 2019
అజ్మన్ నుంచి దుబాయ్‌ని షార్జా మీదుగా కనెక్ట్ చేసే సర్వీస్ రోడ్ మూడు వారాలపాటు మూతపడుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఈ విషయాన్ని వెల్లడించింది. అజమ్మన్ నుంచి దుబాయ్ వైపు షార్జాలో షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డుపై వచ్చే వాహనదారులకు సర్వీస్ రోడ్డు అందుబాటులో వుండదు. హ్యాండీక్యాప్డ్ బ్రిడ్జి వద్ద అల్ తికాహ్ క్లబ్ కింద ఈ క్లోజర్ వుంటుంది. ఆగస్ట్ 16 నుంచి మూడు వారాల పాటు ఈ క్లోజర్ అమల్లో వుంటుంది. మోటరిస్టులు ఈ క్లోజర్‌ని దీష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ రహదార్లను వినియోగించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







