భాజపా తెలంగాణా ఎన్.ఆర్.ఐ సెల్-యూఏఈ కన్వీనర్లు నియామకం
- August 16, 2019
దుబాయ్:ఈ నెల 9న దుబాయ్ లో జరిగిన బిజెపి ఎన్నారై సెల్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో భాజపా తెలంగాణా ఎన్.ఆర్.ఐ సెల్ - యూఏఈ కన్వీనర్లు గా వంశీ గౌడ్ రతజ్ఞగిరి నియామింపబడ్డారు.ఈ నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేసారు.ఈ సందర్భంగా భాజపా ఎమ్మెల్సీ రామచందర్ రావుకి తన నియామకానికి కృషి చేసిన భాజపా తెలంగాణ జిిసిసి చైర్మన్ టి.ఆర్.శ్రీనివాస్, బాజపా మిడిల్ ఈస్ట్ దేశాల కన్వీనర్ నరేంద్ర పన్నీరు కు కమిటీ సభ్యులకు మరియు కార్యకర్తలకు వంశీ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమములో కంబాల మహేందర్ రెడ్డి,వినోద్ ఆర్మూరి,ధనంజయ్ ,ఒరే గంగారాం,బాలు బొమ్మిడి,నేరెళ్ల శ్రీనివాస్,రవి ఉట్నూరి,విశ్వంబర్ గౌడ్,శరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







