పాక్ మసీదులో పేలుడు.. నలుగురు మృతి
- August 16, 2019
పాకిస్థాన్లోని బలోచిస్తాన్ మసీదులో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో 15 మంది గాయపడ్డారు. క్వెట్టా సమీపంలోని కుచ్లక్ మసీదులో ఈ పేలుడు జరిగింది. ఈ పేలుడు సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉన్నది.
తాజా వార్తలు
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట