హౌతీ డ్రోన్‌ని కూల్చేసిన సంకీర్ణ దళాలు
- August 17, 2019
రియాద్: సంకీర్ణ దళాలు, ఇరాన్ మద్దతుతో హౌతీ మిలీషియా యెమెన్ నుంచి సంధించిన డ్రోన్‌ని విజయవంతంగా కూల్చేయడం జరిగింది. అర్మాన్ నుంచి ఈ డ్రోన్ దూసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. సంకీర్ణ దళాల అధికార ప్రతినిథి కల్నల్ టుర్కి అల్ మాలికి మాట్లాడుతూ ఇటీవలి కాలంలో ఈ తరహా దాడులు ఎక్కువయ్యాయనీ, హౌతీ దాడుల్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని చెప్పారు. కాగా, సంకీర్ణ దళాలు హౌతీ దళాలకు చెందిన ముఖ్యమైన ప్రాంతాల్ని టార్గెట్ చేసి, సౌదీ వైపు ప్రమాదాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం







