ఒమన్‌లో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

- August 17, 2019 , by Maagulf
ఒమన్‌లో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

మస్కట్‌: ఒమన్‌లోని ఇండియన్‌ ఎంబసీ, భారత 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఒమన్‌లో భారత రాయబారి మును మహావర్‌, త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇండియన్‌ ఎంబసీ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. భారత జాతిని ఉద్దేశించి ప్రధాని ఇచ్చిన సందేశాన్ని ఇండియన్‌ అంబాసిడర్‌ ఈ సందర్భంగా చదివి వినిపించారు. పెద్దయెత్తున ఒమన్‌లోని భారత వలసదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com