స్విమ్మింగ్ పూల్ లో పడిన చిన్నారిని కాపాడబోయిన పనిమనిషి...ఇద్దరూ మృతి
- August 18, 2019
కువైట్: కువైట్ లో ఒక భారతీయ పనిమనిషి సబా అల్ అహ్మద్ సీ సిటీలోని ఒక చాలెట్ వద్ద స్విమ్మింగ్ ఫూల్ పడిన 2 సంవత్సరాల చిన్నారిని మునిగిపోకుండా కాపాడటానికి ప్రయత్నించి ప్రాణాలపైకి తెచ్చికుంది. దీంతో వారిని ఆదాన్ ఆసుపత్రి కి చేర్చారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఇప్పుడే అందిన వార్త..చికిత్స పొందుతూ ఆదాన్ ఆసుపత్రి లో ఇద్దరూ మృత్యువాతపడ్డారు.
--షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







