బ్లడ్ డొనేషన్ చేయాలని డిబిబిఎస్ విజ్ఞప్తి
- August 20, 2019
మస్కట్: ఒమన్‌లో ఎ పాజిటివ్, బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్స్‌కి సంబంధించి బ్లడ్ డోనర్స్ కావాలంటూ అత్యవసర 'కాల్' చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్స్ సర్వీసెస్ (డిబిబిఎస్). చాలామంది పేషెంట్స్, బ్లడ్ డోనర్స్ కోసం ఎదురుచూస్తున్నారని డిబిబిఎస్ ఓ ప్రకటనలో తెలియజేసింది. బౌషర్‌లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్‌లో డోనర్స్ రక్తాన్ని దానం చేయవచ్చునని సూచించింది. శనివారం నుంచి గురువారం వరకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బ్లడ్‌ని డొనేట్ చేయవచ్చు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







