ఒమన్లోని ఈ పబ్లిక్ గార్డెన్లో పార్కింగ్ రుసుము వసూలు
- August 20, 2019
మస్కట్: అల్ సహ్వా పబ్లిక్ గార్డెన్లో పార్కింగ్ రుసుముల్ని వసూలు చేయనున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ రుసుముల్ని వసూలు చేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మస్కట్ మునిసిపాలిటీ ఈ విషయాన్ని ఆన్లైన్లో విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మునిసిపాలిటీ, అల్ సహ్వా పబ్లిక్ గార్డెన్ పార్కులో పార్కింగ్ ఫీజుల్ని వసూలు చేయనున్నట్లు ఆ ప్రకటనలో ప్రస్తావించడం జరిగింది. సెప్టెంబర్ ప్రారంభం నుంచి ఈ ఫీజుల వసూలు అమల్లోకి రానుంది.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







