40,000కి పైగా ఒమన్ రియాల్స్ దొంగిలించిన వలసదారుడు
- August 21, 2019
ఒమన్‌లోని ఓ స్టోర్‌లోంచి 40,000కి పైగా ఒమన్ రియాల్స్ దొంగిలించిన వలసదారుడ్ని అరెస్ట్ చేశారు. రాయల్ ఒమన్ పోలీస్ ఈ విషయాన్ని ధృవీకరించింది. నిందితుడు 43,000 ఒమన్ రియాల్స్‌ని దొంగిలించినట్లు గుర్తించామని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించడం జరిగింది. మస్కట్ గవర్నరేట్ పరిధిలో పోలీస్ కమాండ్, నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు అధికారులు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పూర్తి విచారణ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







