5 ఏళ్ళలో కువైట్లోకి ప్రవేశించిన 364,500 వలస కార్మికులు
- August 21, 2019
కువైట్: అధికారిక గణాంకాల ప్రకారం 364,500 మంది వలస కార్మికులు గత ఐదేళ్ళలో కువైట్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. వీరిలో 50 శాతానికి పైగా వలస కార్మికులు కన్స్ట్రక్షన్స్ వర్కర్స్గా, సెక్యూరిటీ గార్డ్స్గా, హెవీ ఎక్విప్మెంట్ అలాగే ట్రక్ డ్రైవర్స్గా రిజిస్టర్ చేసుకున్నారు. కాగా, అత్యధికంగా వీరిలో భారతీయులున్నారు. 175,000 మంది భారతీయుల తర్వాతి స్థానంలో ఈజిప్టియన్లు నిలిచారు. వారి సంఖ్య 80,000గా వుంది.
--షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







