జేమ్స్ బాండ్ 25వ సినిమా టైటిల్ ఫిక్స్
- August 21, 2019
యాక్షన్ ప్రధానంగా సాగే జేమ్స్ బాండ్ చిత్రాల సిరీస్‌లో 25వ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. డేనియల్ క్రెయిగ్ జేమ్స్ బాండ్ పాత్రలో నటిస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమాకు 'నో టైమ్ టు డై' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ముందుగా ఈ సినిమాకు 'ఏ రీజన్ టు డై' అనే టైటిల్‌ను పెట్టాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆ టైటిల్‌ను క్యాన్సిల్ చేసుకున్నారు. తాజాగా 'నో టైమ్ టు డై' అని అధికారికంగా అనౌన్స్ చేశారు. అలాగే సినిమా రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. ఈ చిత్రం ఇండియాలో ఏప్రిల్ 3న, యు.ఎస్‌లో ఏప్రిల్ 8న విడుదలవుతుంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







