రాంగ్‌ వేలో డ్రైవింగ్‌: నిందితుడికి శిక్షగా కమ్యూనిటీ సర్వీస్‌

- August 21, 2019 , by Maagulf
రాంగ్‌ వేలో డ్రైవింగ్‌: నిందితుడికి శిక్షగా కమ్యూనిటీ సర్వీస్‌

అబుధాబి:రౌండెబౌట్‌ వద్ద రాంగ్‌ వేలో వాహనాన్ని నడిపిన వాహనదారుడికి కమ్యూనిటీ సర్వీస్‌ చేయాలంటూ ఆదేశించడం జరిగింది. నిందితుడ్ని ఎమిరేటీ యువకుడిగా నిర్ధారించారు. లాన్‌ మీదుగా నిందితుడు తన వాహనాన్ని నడిపాడు. ఈ క్రమంలో లాన్‌లో వున్న గ్రాస్‌ పాడవడమే కాకుండా, అక్కడున్న కొన్ని చోట్లు కూడా ధ్వంసమయ్యాయి. పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌, నిందితుడికి కమ్యూనిటీ సర్వీస్‌ చేయాలని ఆదేశించడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com