ఓనమ్ సందర్భంగా యూఏఈ నుంచి కేరళకు ప్రత్యేక విమానాలు
- August 21, 2019
కేరళలో ప్రముఖ ఫెస్టివల్స్లో ఒకటైన ఓనమ్ సందర్భంగా యూఏఈ నుంచి కేరళకు ఎయిర్ ఇండియా శ్రీక్స్ప్రెస్ ప్రత్యేక విమానాల్ని నడపబోతోంది. ప్రస్తుతం నడుస్తున్న రెగ్యులర్ సర్వీసులకు అదనంగా ఈ కొత్త విమానాలు ప్రయాణీకులకు సేవలందిస్తాయి. అబుదాబీ నుంచి తిరువనంతపురం, కోచి విమానాశ్రయాలకు విమానల్ని నడపనున్నారు. సెప్టెంబర్ 6 ఉదయం 5 గంటలకు ఈ విమానాలు స్టార్ట్ అవుతాయని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రతినిథులు తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఓనమ్ ఫెస్టివల్ సెప్టెంబర్ 13తో ముగుస్తుంది. ఓనమ్ సీజన్ సందర్భంగా పలు గల్ఫ్ దేశాలు కేరళకు ప్రత్యేకంగా విమానాలు నడపనున్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







