425,000కి పైగా మోటరిస్టులకు 50 శాతం డిస్కౌంట్
- August 22, 2019
దుబాయ్ పోలీస్ వెల్లడించిన వివరాల ప్రకారం 425,371 మోటరిస్టులకు జరిమానాలపై 50 శాతం డిస్కౌట్ లభించినట్లు తెలుస్తోంది. వీరిలో 340,112 మంది మేల్ డ్రైవర్స్ కాగా, 85,259 మంది మహిళా డ్రైవర్లు వున్నట్లు పోలీసులు తెలిపారు. మూడు నెలలపాటు ఎలాంటి ఉల్లంఘనకూ పాల్పడకుండా వుంటే 25 శాతం డిస్కౌంట్, ఆరు నెలలపాటు ఉల్లంఘనలకు దూరంగా వుంటే 50 శాతం డిస్కౌంట్, 9 నెలలపాటు జాగ్రత్తగా వుంటే 75 శాతం, 12 నెలల అప్రమత్తతకు 100 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ ఇనీషియేటివ్ని ప్రారంభించిన విషయం విదితమే. ఈ క్రమంలో వాహనదారుల్లో చాలా మార్పు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







