షాపింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం
- August 23, 2019
మస్కట్: ఓ సాపింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నార్త్ అల్ బతినా గవర్నరేట్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) ధృవీకరించింది. నార్త్ అల్ బతినా డైరెక్టరేట్ నుంచి ఫైర్ ఫైటింగ్ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పివేయడం జరిగింది. అల్ సువైక్లోని అల్ షాతిర్లోగల షాపింగ్ సెంటర్లో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. మంటలు అదుపులోకి వచ్చాయనీ, భారీగా ఆస్థి నష్టం సంభవించిందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







