రాకేష్ మరింగంటికి భారత సేవా రత్న పురస్కారం
- August 23, 2019
హైదరాబాద్:యూ.ఏ.ఈ లో సంగీత రంగంలో విశేష సేవలందిస్తోన్న రాకేష్ మరింగంటికి భారత సేవా రత్న పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని రాకేష్ మరింగంటి అందుకున్నారు. హైద్రాబాద్లోని యువ ఆర్ట్స్ థియేటర్ నేతృత్వంలో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేసారు.ఎన్టీఆర్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది.దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు సతీమణి నందమూరి లక్ష్మీ పార్వతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!