సలాలాలో సుల్తాన్ కబూస్ స్ట్రీట్ పునఃప్రారంభం
- August 30, 2019
ఒమన్:మెయిన్టెనెన్స్ వర్క్ పనులు పూర్తి చేసుకున్న అనంతరం సుల్తాన్ కబూస్ స్ట్రీట్పై ట్రాఫిక్ని అధికారులు అనుమతించారు. మునిసిపాలిటీ ఆఫ్ దోఫార్ ఈ విషయాన్ని ధృవీకరించింది. సలాలాలోని రోడ్డుపై కొద్ది రోజులుగా మెయిన్టెన్స్ పనులు జరుగుతున్నాయి. కురుమ్ రౌండెబౌట్ నుంచి రేసత్ రౌండెబౌట్ వరకు ఈ మెయిన్టెన్స్ పనులు పూర్తయ్యాయి. ఓల్డ్ అస్ఫాల్ట్ని తొలగించి, కొత్త లేయర్ వేయడం సహా పలు మెయిన్టెనెన్స్ వర్క్లు పూర్తి చేసినట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







