లేన్ క్లోజర్ అనౌన్స్మెంట్
- August 30, 2019
బహ్రెయిన్: కింగ్ హమాద్ ఇంటర్సెక్షన్ అభివృద్ధి పనుల్లో భాగంగా రెండు లేన్లను మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఎస్తిక్లాల్ హైవేపై సౌత్‌బౌండ్ వైరెక్షన్లో ఇంటర్సెక్షన్ వైపు ఈ లేన్ క్లోజర్ అమల్లో వుంటుంది. ఆదివారం ఉదయం 5 గంటల వరకు ఈ లేన్ క్లోజర్‌ని అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. లేన్ క్లోజర్ నేపథ్యంలో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, ట్రాఫిక్ రూల్స్‌ని పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







