దాసరిని కలిసిన రాంగోపాల్ వర్మ
- January 08, 2016
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావును మరో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కలిశారు. దాసరి తన ఫేస్బుక్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ ఫొటోలను పోస్ట్ చేశారు. కిల్లింగ్ వీరప్పన్ దర్శకుడు వర్మ తనను కలిసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 7న విడుదలైన చిత్రాన్ని తానూ వీక్షించినట్లు తెలిపారు. స్మగ్లర్ వీరప్పన్ జీవితచరిత్ర ఆధారంగా రామ్‌గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







