బ్రిస్బేన్ ఫైనల్స్ లో చేరిన సానియా,హింగిస్ జోడి
- January 08, 2016
గతేడాది వరుస విజయాలతో సత్తా చాటిన సానియాహింగిస్ 2016లోనూ శుభారంభం పలికారు. బ్రిస్బేన్‌లో జరుగుతున్న అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంట్లో ఈ ప్రపంచ నెం 1 జోడి ఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్లో రష్యాకు చెందిన అంద్రెజా క్లెపక్అల్లా కుద్రయస్తీవాపై 63, 75 వరుస సెట్లతో గెలుపొందిన సానియా హింగిస్ జోడి ఫైనల్లో చోటు దక్కించుకున్నారు. దీంతో 2016లో తొలి టైటిల్‌కు అడుగు దూరంలో ఉందీ జోడి.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







