ఈస్ట్రన్ రైల్వేలో క్లర్క్ ఉద్యోగాలు
- September 03, 2019
ఈస్ట్రన్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ , జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 1 అక్టోబర్ 2019.
సంస్థ పేరు: ఈస్ట్రన్ రైల్వే
పోస్టు పేరు: కమర్షియల్ క్లర్క్, జూనియర్ క్లర్క్ టైపిస్టు
పోస్టుల సంఖ్య: 252
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 1 అక్టోబర్ 2019
విద్యార్హతలు: 12వ తరగతి ఉత్తీర్ణత
వయస్సు:
జనరల్ అభ్యర్థులకు: 42 ఏళ్లు
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు: 47 ఏళ్లు
ఓబీసీ అభ్యర్థులకు : 45 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్స్ ధృవీకరణ
అప్లికేషన్ ఫీజు: లేదు
ముఖ్యతేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ: 10 సెప్టెంబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 1అక్టోబర్ 2019
మరిన్ని వివరాలకు :
లింక్: https://bit.ly/2HFBUXQ?utm_source=DH-MoreFromPub&utm_medium=DH-app&utm_campaign=DH
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







