అందాల తార అనుష్క ఫోటో వైరల్
- September 04, 2019
‘సైజ్ జీరో’ చిత్రం కోసం భారీగా పెరిగిన అనుష్క తగ్గడం కోసం అష్ట కష్టాలు పడింది. ఆఖరికి అనుకున్న సైజుకి వచ్చింది. అంతలోనే ఏమైందో మళ్లీ మొదటికి వచ్చింది. భాగమతి సినిమా తరువాత మరే చిత్రంలోనూ కనిపించని అనుష్క గత కొంత కాలంగా ‘నిశ్శబ్ధం’ చిత్రం కోసం అమెరికాలో ఉంటోంది. షూటింగ్ ముగించుకుని హైదరాబాద్ వచ్చిన ఆమెను చూసి ఔరా.. అంటూ నోరు వెళ్లబెడుతున్నారు నెటిజన్స్. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలను చూసిన అభిమానులు అవాక్కవుతున్నారు. స్వీట్‌గా ఉండే స్వీటీ ఇలా అయిపోయిందేంటి చెప్మా.. అంటూ ఆందోళన చెందుతున్నారు. ఇటీవలే సెలబ్రెటీ ఫిట్‌నెస్ ట్రైనర్ ల్యూక్ కౌటిన్హో ఆమెను నాజూగ్గా మార్చేశారు. మళ్లీ సడెన్‌గా ఇలా బొద్దుగా మారిపోయింది.. ఎందుకో.. ఏమో.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..