కొత్త రికార్డ్: కింగ్ ఫహాద్ కాజ్ వే మీదుగా 3 మిలియన్ల మంది
- September 04, 2019
బహ్రెయిన్: కింగ్ ఫహాద్ కాజ్ వే మీదుగా ఆగస్ట్‌లో సుమారు 3 మిలియన్ల మంది ప్రయాణించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 1986లో ఈ లింక్ ప్రారంభం కాగా, అప్పటినుంచి ఇప్పటిదాకా ఇదే అతి పెద్ద రికార్డ్. మొత్తం 2,918,993 మంది మంది ఈ కాజ్ వే మీద నుంచి ప్రయాణించారు. 25 కిలోమీటర్ల మేర వున్న ఈ కాజ్‌వే బహ్రెయిన్ మరియు సౌదీ అరేబియాలను కలుపుతుంది. ప్రతి రోజూ సుమారు 94,000 మంది ఈ కాజ్ వే మీదుగా & రపయాణిస్తుంటారు. ఆగస్ట్ 3న అత్యధికంగా 117,542 మంది కాజ్ వే మీద ఇరువైపులా & రపయాణించారు. అత్యల్పంగా ఆగస్ట్ 11న 57,600 మంది ఈ కాజ్‌వేపై ప్రయాణించినట్లు తెలుస్తోంది. గతంలో ఈ కాజ్ వేపై రికార్డ్ జులై 2018లో నమోదైన 2,821,640.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







