స్కూల్ బస్సు దహనం: చిన్నారుల్ని పరామర్శించిన షేక్ మొహమ్మద్
- September 04, 2019
దుబాయ్:ప్రమాద వశాత్తూ స్కూల్ బస్‌లో అగ్ని కీలలు రేగిన ఘటనకు సంబంధించి చిన్నారుల్ని యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ అలాగే వైస్ ప్రెసిడెంట్ కూడా అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ పరామర్శించారు. స్కూల్‌కి వెళ్ళి విద్యార్థులతో షేక్ మొహమ్మద్ మాట్లాడారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అదే బస్సులో వున్న విద్యార్థి ఖలీఫా అబ్దుల్లా అల్ కాబితో జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు షేక్ మొహమ్మద్. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే డ్రైవర్ చాకచక్యంగా బస్సులోంచి విద్యార్థుల్ని కిందికి దించేయడంతో పెను ప్రమాదం తప్పింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







