మొటిమలు దూరం చేయండిలా... !
- January 08, 2016
గోరువెచ్చని నీటితో ముఖాన్ని ఉదయం, సాయంత్రం శుభ్రపరచుకోవాలి. జిడ్డు చర్మంగలవారు ముఖానికి క్రీమ్ ల వాడకపోవటం మంచిది. గోరువెచ్చని నీటికి నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలిపి పరగడుపున తీసుకోవాలి. రాత్రి పడుకోవడానికి ముందు చిటికెడు దాల్చిన చెక్క పొడికి, స్పూను తేనె కలిపి మొటిమలకు రాసుకోవాలి. మరసటి రోజు గోరువెచ్చని నీళ్లతో కడిగితే సరిపోతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేయాలి. వేప, పుదీనా ఆకులు మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని మొటిమలు మీద రాసి, గంట తరువాత చల్లటి నీళ్ళతో కడిగేస్తే చాలు. మొటిమల తాలూకు మచ్చలకు బొప్పాయి గుజ్జు రాస్తే క్రమంగా మచ్చలు మాయమవుతాయి. చిటికెడు పసుపుకు గంధంపొడి కలిపి ఫెస్టులా చేయాలి. మొటిమలకు రాయాలి.గోధుమ, గడ్డి రసం నిత్యం రాసకుంటే మొటిమలు తగ్గిపోతాయి. వేరు శనగ నూనెకు నిమ్మరసం కలిపి ముఖానికి రాయాలి. పదినిమిసాల తర్వాత ముఖం కడిగేయాలి. దీనివల్ల చర్మానికి హానీచేసే ఇన్ఫెక్షన్ లు దరిచేరవు.
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







