అరుదైన అరేబియన్‌ లెపర్డ్‌, ఒమనీ మౌంటెయిన్స్‌లో గుర్తింపు

- September 09, 2019 , by Maagulf
అరుదైన అరేబియన్‌ లెపర్డ్‌, ఒమనీ మౌంటెయిన్స్‌లో గుర్తింపు

మస్కట్‌: అంతరించిపోయే దశలో వున్న అరుదైన అరేబియన్‌ లెపర్డ్‌, దోపార్‌ మౌంటెయిన్స్‌లో కెమెరాల కంట పడిందని మినిస్ట్రీ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ క్లైమేట్‌ ఎఫైర్స్‌ వెల్లడించింది. దోఫార్‌ గవర్నరేట్‌లో వైల్డ్‌ లైఫ్‌ ప్రొటెక్షన్‌ యూనిట్స్‌ ఈ విషయాన్ని కనుగొన్నాయని, ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాలతో లెపర్డ్‌ ఆచూకీ తెలిసిందని అధికారులు వివరించారు. ఇంటర్నేసనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్సర్వేషన్‌ నేచుర్స్‌ లిస్ట్‌ ఆఫ్‌ యానిమల్స్‌ - ఎన్‌డేంజర్డ్‌లో ఈ అరేబియన్‌ లెపర్డ్‌ పేరు కూడా వుందని తెలిపారు అధికారులు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం వీటి సంఖ్య కేవలం 200 మాత్రమే వుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com