ప్రతిభావంతుడైన ‘హెల్మెట్ సంగీతకారుడు’ కోసం వెతుకుతున్న సౌదీలు
- September 09, 2019
సౌదీ అరేబియా:సౌదీలో ఎంటర్‌టైన్‌మెంట్ విభాగానికి చెందిన ఓ అధికారి తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరికైనా తెలిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరాడు.హెల్మెట్ పెట్టుకొని వయొలిన్ వాయిస్తున్న ఆ వ్యక్తి వీడియో షేర్ చేసిన టర్కీ ఆల్ షేక్ అనే ఆ అధికారి.. 'వాంటెడ్ ఫర్ రియాద్ సీజన్' అంటూ క్యాప్షన్ తగిలించాడు.ఈ విషయమై టర్కీ ఆల్.. 'రియాద్ సీజన్ కోసం ట్యాలెంట్ ఉన్న వ్యక్తుల కోసం గాలిస్తున్నాం. ఈ హెల్మెట్ మ్యుజీషియన్ ట్యాలెంట్ చాలా బాగుంది. అందుకే అతని కోసం గాలిస్తున్నాం' అని చెప్పారు.ఈ హెల్మెట్ మ్యుజీషియన్.. తానే స్వయంగా ముందుకొచ్చి రియాద్ సీజన్‌లో పాల్గొనాలని ఆహ్వానించారు కూడా. అక్టోబరు 15 నుంచి డిసెంబరు 15 వరకు జరిగే రియాద్ సీజన్ వేడుకల్లో అనేక రకాల ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. ఇది సౌదీలో జరిగే అతిపెద్ద వేడుకల్లో ఒకటి.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







