మహేష్ సినిమా పేరు ఎనిమి కాదట!
- January 09, 2016
మహేష్‌బాబు మురుగదాస్ కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది.ఖబ్రహ్మోత్సవంగ తరవాత ఈ సినిమా మొదలవుతుంది. న్యాయ వ్యవస్థ చుట్టూ నడిచే కథ ఇది. ఈ సినిమా కోసం ఖచట్టంతో పోరాటంగ, ఖఎనిమిగ పేర్లు పరిశీలించారని, అందులో ఖఎనిమిగని ఖరారు చేశారన్న వార్తలొచ్చాయి. వీటిపై మురుగదాస్ స్పందించారు. ఇంత వరకూ సినిమాకి ఎలాంటి పేరూ ఖరారు చేయలేదని, అసలు ఖఎనిమిగ అనే టైటిల్ పెట్టాలన్న ఆలోచనే రాలేదని చెప్పుకొచ్చారు మురుగదాస్. అంతేకాదు ఈ చిత్రంలో మహేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని చెప్పుకొన్నారంతా. అదీ ఒట్టిమాటే అని తేలింది. ఖమహేష్ డ్యూయల్ రోల్ చేస్తున్నారన్న విషయంలోనూ నిజం లేదు. ఆయన ఒక్కరే. .గ అని క్లారిటీ ఇచ్చారు. కథానాయిక కోసం ఇంకా అన్వేషణ జరుపుతున్నారట. బాలీవుడ్ భామని ఎంపిక చేసే ప్రయత్నాల్లో చిత్రబృందం ఉందని సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించే ఈ చిత్రం ఏప్రిల్ నుంచి సెట్స్‌పైకి వెళ్లే అవకా శాలున్నాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







