మల్టీ వెహికిల్స్ క్రాష్: ట్రాఫిక్ జామ్
- September 10, 2019
మస్కట్: 8 వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొనడంతో సుల్తాన్ కబూస్ స్ట్రీట్లో హెవీ ట్రాఫిక్ ఏర్పడింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. అల్ మవలెహ్ సిటీ సెంటర్ వద్ద ఈ ప్రమాదం కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయని రాయల్ ఒమన్ పోలీస్ వివరించింది. ఈ రోడ్డు వైపుగా వెళ్ళే వాహనదారులు అప్రమత్తంగా వుండాలనీ, ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







