పొగమంచు సమయాల్లో వేగం 80 దాటొద్దు - అబుధాబి పోలీస్
- September 16, 2019
అబుధాబి:అబుధాబి పోలీసులు వాహనదారులకు ట్రాఫిక్ అడ్వయిజ్ జారీ చేశారు. పొగమంచు సమయాల్లో వాహన వేగం 80 కిలోమీటర్లను మించకూడదని పోలీసులు హెచ్చరించారు. తక్కువ విజిబిలిటీ వున్న ప్రాంతాల్లో వాహనాల్ని నిలుపుదల చేయకూడదనీ, ముందు వెళుతున్న వాహనంతో తగినంత దూరాన్ని పాటించాలనీ అధికారులు సూచించారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితిపై వచ్చే హెచ్చరికల్ని వాహనదారులు పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







