మెడిసిన్‌ వినియోగంపై ఒమన్‌ అథారిటీస్‌ హెచ్చరిక

- September 16, 2019 , by Maagulf
మెడిసిన్‌ వినియోగంపై ఒమన్‌ అథారిటీస్‌ హెచ్చరిక

మస్కట్‌: ఒమన్‌ మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌, సంబంధిత అథారిటీస్‌, జాంటాక్‌గా అందరికీ సుపరిచితమైన సబ్‌స్టాన్స్‌ రానిటిడైన్‌ విషయమై స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. మెడిసిన్స్‌లో ఈ సబ్‌స్టాన్స్‌ వినియోగం ప్రమాదకరమని మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ హెచ్చరించింది. ఎసిడిటీ, స్టమక్‌ అల్సర్స్‌ తగ్గించేందుకు ఈ ఔషధాన్ని వినియోగిస్తుంటారు. తక్కువ మోతాదులో రానిటిడైన్‌ వున్నా ప్రమాదకరమేనని యుఎస్‌డిఎ హెచ్చరించింది. ఏ మెడిసిన్‌లోనూ ఈ సబ్‌స్టాన్స్‌ లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com