ఉపరాష్ట్రపతితో గవర్నర్ తమిళసై భేటీ
- September 16, 2019
ఢిల్లీ: తెలంగాణ నూతన గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సోమవారం ఢిల్లీలో ఉప రాష్ట్ర్రపతి వెంకయ్యనాయుడిని మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్గా తమిళసై సౌందరరాజన్ ఈ నెల 8న బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర్రపతి, ప్రధానమంత్రి, హోంమంత్రిని కూడా గవర్నర్ కలిసే అవకాశం ఉందని సమాచారం.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







