దుబాయ్:బీజేపీ తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్-యూఏఈ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ డ్రైవ్
- September 20, 2019
దుబాయ్:దుబాయ్ లో బీజేపీ తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్-యూఏఈ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ జన్మదిన పురస్కరించుకొని రక్తదాన కార్యక్రమం నిర్వహించారు.
ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సప్తాహ్ లో భాగంగా బీజేపీ తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్ యూఏఈ కన్వీనర్ వంశీ గౌడ్ బంటీ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించినట్టు, మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్ యూఏఈ మీడియా కన్వీనర్ వినోద్ ఆర్మూరి హిందూ, కార్యవర్గ సభ్యులు కుంభాల మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ నెర్రెల,కోరేపు మల్లేశ్ గౌడ్,గడ్డం నరేష్, రోహిత్ దేశావేని,గంగాధర్ ఒర్రె,మరియు గడ్డం సురేష్, అశోక్ కొట్టాల,బాలకిషన్ జంగం, అన్వేష్ కంచర్ల,సుశీల్ కుమార్ జోర్రిగే, మధు, మహేష్ బీజేపీ కార్యకర్తలు మోడీ అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!