గోదావరి:బోటు ప్రమాద ఘటనలో ముగ్గురు అరెస్ట్
- September 20, 2019
గోదావరి నది బోటు ప్రమాద ఘటనలో ముగ్గురుని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. బోటు యజమాని కోడిగుడ్ల వెంకటరమణతో పాటు అదే కుటుంబానికి చెందిని మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.. నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టిన జిల్లా ఎస్పీ.. డ్రైవర్ అనుభవ రాహిత్యం వల్లే ప్రమాదం జరిగిందన్నారు..
ఎడమవైపు వెళ్లాల్సిన బోటును గోదావరి మద్యలోంచి తీసుకెళ్లారని వివరించారు. బోటులో మొత్తం ముగ్గురు పిల్లలు, 64 మంది పెద్దవాళ్లు ఉన్నారని.. స్టాఫ్‌తో కలిసి మొత్తం బోటులో 75 మంది ఉన్నారని ఎస్పీ అన్నారు.. ఇప్పటికే బోటు యజమానికిపై పలు కేసులు నమోదు చేశామని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







