వీసా లేకుండానే ఈ దేశాలకు..
- September 22, 2019
కొన్ని దేశాల్లో భారతీయులు అడుగు పెట్టేందుకు వీసాలు అవసరం లేదు. ఆయా దేశాలు పర్యాటకాన్ని విశేషంగా ప్రోత్సహించే క్రమంలో వీసా రహిత విధానాన్ని అమలు చేస్తుంటాయి. వాటిలో చాలా దేశాలు ఎయిర్‌పోర్ట్‌లలోనే ప్రత్యేక అనుమతి పత్రాలు జారీ చేస్తారు. ఈ పత్రాలు వెంటే ఉంటే నిర్ణీత కాలవ్యవధి వరకు హాయిగా పర్యటించవచ్చు. భారతీయులు వెళ్లేందుకు వీసాతో పనిలేని దేశాలు ఇవే. ఫిజి, సెయింట్ లూసియా, డొమినికా, సీషెల్స్, నేపాల్, మాల్దీవులు, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, థాయిలాండ్, టాంజానియా, సమోవా, మారిషస్, మడగాస్కర్, మకాపు లావోస్, కెన్యా, జోర్డాన్, జమైకా, ఇండోనేషియా, హాంకాంగ్, గ్రెనడా, ఈక్వెడార్, ఎల్ సాల్వడార్, ఉగాండా, కుక్ ఐలాండ్స్, కేప్ వెర్డె, కాంబోడియా, బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్, బొలీవియా, భూటాన్.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







