యూఏఈ: తొలి ఫ్రీ ఐఫోన్ అప్‌గ్రేడ్ ఆఫర్‌ని ప్రారంభించిన ఎటిసలాట్
- September 22, 2019
యూఏఈ:'అప్‌గ్రేడ్ ఎనీ టైమ్' ప్రోగ్రామ్ని ఎటిసలాట్ ఐఫోన్‌కి సంబంధించి తొలిసారిగా రీజియన్‌లో ప్రారంభించింది. పాత ఐఫోన్‌ని, కొత్త ఐఫోన్‌తో మార్చుకునేందుకు ఈ ప్రోగ్రామ్ వీలు కల్పిస్తుంది. 2016లో ఐఫోన్ ఫర్ లైఫ్ అనే కార్యక్రమాన్ని ఎటిసలాట్ ప్రారంభించింది. 18 నెలలు, 24 నెలల గడువుతో ఐ ఫోన్ కొనేవారికి, 12 నెలలు ముగిశాక కొత్త యాపిల్ స్మార్ట్ ఫోన్‌కి అప్‌గ్రేడ్ అయ్యేందుకు అవకాశం కల్పించింది ఎటిసలాట్. సెప్టెంబర్ నుంచి ప్రారంభమయిన ఈ అప్‌గ్రేడ్ ఆఫర్ స్మార్ట్ పే ప్లాన్ ద్వారా పొందేందుకు వీలుంది. ఎటిసలాట్ చీఫ్ కన్స్యుమర్ ఆఫీసర్ ఖాలెద్ అలఖోలీ మాట్లాడుతూ, 90 రోజులకోసారి కొత్త ఐ ఫోన్స్‌కి అప్‌గ్రేడ్ అయ్యేందుకు వీలు కల్పిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







