ఒమన్‌లో రోడ్డు ప్రమాదం: ముగ్గురు వలసదారుల మృతి
- September 22, 2019
మస్కట్: ల్యాండ్ క్రూయిజర్ - ట్రక్ ఢీకొనడంతో ముగ్గురు వలసదారులు మృతి చెందారు. రుస్తాక్ దగ్గరలో హైవేపై ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాయల్ ఒమన్ పోలీసులు ఈ ఘటనపై మాట్లాడుతూ, ట్రక్ - ల్యాండ్ క్రూయిజర్ ఢీకొన్న తర్వాత, ఓ స్టేషనరీ ఆబ్జక్ట్ని గుద్దుకుని, పలుమార్లు పల్టీలు కొట్టినట్లు చెప్పారు. మృతదేహాల్ని వారి వారి సొంత ప్రాంతాలకు తలరించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు అధికారులు వివరించారు. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ మృతదేహాల తరలింపు, లీగల్ ప్రొసిడ్యూర్స్ అంశాలపై దృష్టి సారించాయి.
తాజా వార్తలు
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం







