4వ పారిశ్రామిక విప్లవంపై సెమినార్‌

- September 24, 2019 , by Maagulf
4వ పారిశ్రామిక విప్లవంపై సెమినార్‌

బహ్రెయిన్‌ ఛాప్టర్‌ - ఐసిఎఐ, సెప్టెంబర్‌ 25న నాలుగవ పారిశ్రామిక విప్లవం తాలూకు ప్రభావంపై సెమినార్‌ నిర్వహించనుంది. చైర్‌పర్సన్‌ సిఎ మహేష్‌కుమార్‌ నారాయణ్‌ మాట్లాడుతూ, ఈ సెమినార్‌లో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, రోబోటిక్స్‌, ఆటోమేషన్‌ వంటి అంశాలపై చర్చ జరుగుతుందని చెప్పారు. ఫైనాన్స్‌ మరియు ఆడిటింగ్‌ ప్రొఫెషనల్స్‌కి సంబంధించి భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ళ గురించి ఈ సెమినార్‌లో చర్చ జరగనుందని ఆయన వివరించారు. ఎక్స్‌పీరియన్స్‌డ్‌ ఫిన్‌టెక్‌ ఎంతూజియాస్ట్‌ సిఎ ఆనంద్‌ జంగిద్‌ ఈ కార్యక్రమానికి స్పీకర్‌గా వ్యవహరించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com