యూఏఈలో తగ్గనున్న ఉష్ణోగ్రతలు
- September 24, 2019
నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ - ఎన్‌సిఎం, యూఏఈలో రానున్న ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గనున్నాయని పేర్కొంది. చాలా చోట్ల ఆకాశం మేఘావృతమయి వుంటుందని అధికారులు పేర్కొన్నారు. హ్యుమిడిటీతోపాటు, ఫాగ్ లేదా మిస్ట్ ఫార్మేషన్ కొన్ని కోస్టల్ ఏరియాల్లోనూ, ఇంటర్నల్ ఏరియాల్లోనూ కనిపించే అవకాశముంది. గాలులు సాధారణం నుంచి ఓ మోస్తరు వేగంతో వీయనున్నాయి. అరేబియన్ గల్ఫ్ అలాగే ఒమన్ సీ సాధారణ నుంచి ఓ మోస్తరు రఫ్‌గా వుండొచ్చు. మొత్తంగా ఈ ఐదు రోజుల్లో గాలుల వేగం గంటకు 40 కిలోమీటర్లుగా వుండొచ్చు. బుధ, గురు, శుక్ర, శనివారాల్లో వాతావరణం దాదాపుగా ఇదే విధంగా కొనసాగుతుందని ఎన్‌సిఎం పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







