హైదరాబాద్:బతుకమ్మ ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించిన కవిత
- September 24, 2019
తెలంగాణలో త్వరలో జరగనున్న బతుకమ్మ ఉత్సవాలకు సంబంధించి పోస్టర్ను మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ నెల 28 నుంచి అక్టోబర్ 6 వరకు రాష్ట్రంలో బతుకమ్మ వేడుకల్ని నిర్వహిస్తామని, ఇందులో జాగృతి తన వంతు పాత్ర పోషిస్తుందని కవిత పేర్కొన్నారు. తెలంగాణతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, యూరప్, ఖతార్, ఒమన్, యూఏఈలతో పాటు మధ్య ఆసియాలో బతుకమ్మ వేడుకల్ని నిర్వహిస్తామన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







