ప్రీమెచ్యూర్‌ చైల్డ్‌కి విజన్‌ కరెక్షన్‌ చేసిన వైద్యులు

- September 26, 2019 , by Maagulf
ప్రీమెచ్యూర్‌ చైల్డ్‌కి విజన్‌ కరెక్షన్‌ చేసిన వైద్యులు

మస్కట్‌: అల్‌ రుస్తాక్‌ హాస్పిటల్‌ వైద్యులు, విజన్‌ కరెక్షన్‌ ట్రీట్‌మెంట్‌ని ప్రీమెచ్యూర్డ్‌ చైల్డ్‌కి విజయవంతంగా నిర్వహించారు. రుస్తాక్‌ ఆసుపత్రిలో ఈ తరహా చికిత్స జరగడం ఇదే తొలిసారి. ఆప్తల్మాలజీ డిపార్ట్‌మెంట్‌ ఈ సర్జరీని నిర్వహించినట్లు వైద్యులు పేర్కొన్నారు. అనస్తీషియా, పీడియాట్రిక్‌ డిపార్ట్‌మెంట్‌ వైద్యులు ఈ శస్త్ర చికిత్సకు సహకరించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ చికిత్సను నిర్వహఙంచడం జరిగింది. సర్జరీ అనంతరం చిన్నారిని ప్రత్యేక పర్యవేక్షణలో వుంచామనీ, చిన్నారి తేలిగ్గానే కోలుకునే అవకాశాలున్నాయని వైద్యులు చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com