చారిత్రాత్మక ఘట్టం: అంతరిక్షంలోకి యూఏఈ ఆస్ట్రోనాట్
- September 26, 2019
అంతరిక్షంలోకి తొలిసారిగా యూఏఈకి చెందిన ఆస్ట్రోనాట్ దూసుకెళ్ళడాన్ని మొత్తం యూఏఈ సమాజం ఆసక్తిగా తిలకించింది. సోయుజ్ రాకెట్ ద్వారా అంతరిక్షం వైపు యూఏఈ ఆస్ట్రోనాట్ హజా అల్ మన్సూరి దూసుకెళ్ళారు. రాకెట్ లిఫ్ట్ ఆఫ్ వీడియోను యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ తన మొబైల్ ఫోన్‌లో ప్రత్యక్షంగా వీక్షించారు. సైక్లింగ్ చేస్తూ ఈ వీడియోను వీక్షించిన విషయాన్ని షేక్ మొహమ్మద్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కజకిస్తాన్ నుంచి ఈ రాకెట్, అంతరిక్షంలోకి దూసుకెళ్ళింది. మాజీ ఫైటర్ జెట్ పైలట్ కుమారుడైన అల్ మన్సౌరి, అంతరిక్ష కేంద్రం వద్దకు వెళ్ళి, ఓ వారం రోజుల తర్వాత భూమికి చేరుకుంటారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







