`రొమాంటిక్` ఫస్ట్ లుక్ విడుదల
- September 30, 2019ఆకాశ్ పూరి, కేతికా శర్మజంటగా నటిస్తున్న చిత్రం `రొమాంటిక్`. అనిల్ పాదూరి దర్శకుడు. `ఇస్మార్ట్ శంకర్` వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై పూరి జగన్నాథ్, చార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో ఆకాశ్, హీరోయిన్ కేతికా శర్మను కౌగిలించుకున్న స్టిల్‌ను ఫస్ట్ లుక్‌గా విడుదల చేశారు. ఇప్పటికే సినిమా హైదరాబాద్, గోవా షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. సోమవారం నుండి కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లోనే ప్రారంభం కానుంది. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నరేశ్ సినిమాటోగ్రఫీని అందించారు. మందిరా బేడి, మకరంద్ దేశ్ పాండే కీలక పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్‌లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్‌లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం